“కావలసిన పనులు చేయించుకోవటం కోసం దగ్గిర వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరించటం పాత పద్ధతి. ఇది మా కొత్త వ్యూహం” అన్నాడు అనురూప్ పేరు మీద ఇండియాలో చెలామణి అవుతున్న అల్కాయిదా స్లీపర్ యూసఫ్ఖాన్ పఠాన్.
“నేనేం చేయాలి?” అడిగాడు రామకృష్ణశాస్త్రి.
“అటామిక్ సెంటర్ నుంచి ఆటంబాంబు ఫార్ములా అఫ్ఘాన్ తాలిబన్లకి పంపాలి”
“చేస్తాను” అన్నాడు రామ్. పఠాన్ సంతృప్తిగా నవ్వేడు. చిరుతపులి నోట్లో తలపెడుతున్నానని పఠాన్‌కి ఆ క్షణం తెలీదు.
* * *
మొదటి పేజీ నుంచీ చివరి వరకూ ఏక బిగిన చదివించే శిల్పం - ఇంత వరకూ ఏ రచయితా తెలుగులో చేయని సాహసం - అల్ కాయిదా, అఫ్ఘాన్ల సమగ్ర చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం - వర్తమాన ఉగ్రవాద చరిత్రకు దర్పణం. డేగ రెక్కల చప్పుడు