ఈ నవల రెండు దశాబ్దాల (1915-35) తెలుగు ప్రాంతాల సాంస్కృతిక, రాజకీయ మరియు సామాజిక చరిత్రను కళ్ళకు కట్టునట్టుగా వివరిస్తుంది. ఈ నవలలో కీలక పాత్ర సుందరం జీవితంలోని సామాజిక వైరుధ్యాలను అనుభవిస్తూనే జీవన కళను క్రమంగా నేర్చుకుంటాడు.