రచయిత పేరు రమేష్ దేవండ్ల. అతను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. సినిమాల మీద మక్కువ తో సినిమా ఇండస్ట్రీ లో తన ప్రయాణం ప్రారంభించి పది సినిమాలకు పైగా దర్శకత్వ శాఖలో పని చేస్తూ, మరికొన్ని సినిమాలకు రచన సహకారం కూడా చేశాడు. సాధరణంగా పుస్తక రచనలంటే ఆలోచించే రమేష్, ఈ పుస్తకం రాయడం వెనుక ఎంతో కథ ఉంది. అతని రచనలు గురించి తెలుసుకోవాలంటే ఈ కింది వాక్యాలు చదివితే అర్ధం అవుతుంది. "భారత రాజ్యాంగం ఒక విత్తనం, ఒక ఔషధం, ఒక వ్యసనం." భారత రాజ్యాంగంలోని పీఠీక కాండం అయితే ఆ కాండానికి ఉన్న కొమ్మలే అధికరణాలు. భారతదేశంలో నువ్వు బతకడానికి వేల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, ఒక భారత రాజ్యాంగం చదివితే చాలు ఈ దేశంలో. ఎక్కడైనా, ఎలా అయినా మతోన్మాదులతో, కులోన్మాదులతో, మనువాదులతో, కుళ్ళిన వ్యవస్థలతో యుద్ధం చేసి విజయం పొందవచ్చు. అధికారంలో ఉన్నోళ్ళ కన్నా ప్రజల తీర్పే ప్రజల క్షేమాన్ని కోరుతుందన్నట్టు, రాజ్యాంగ పరిరక్షణని ఎదుర్కోవడమే దేశ సేవ. ఇంతకంటే వేరే మార్గమే లేదు. ఒక మనిషి స్వేఛ్చా జీవిగా బ్రతకడానికి కల్పించే హక్కు మరే మత గ్రంధానికి గానో, ఏ కుల గ్రంధానికి గానో లేదు, ఒక భారత రాజ్యాంగానికి మాత్రమే ఉంది. భారత దేశ ప్రతి పౌరుడు చదవాల్సిన గ్రంధం "భారత రాజ్యాంగం" దీనిని మించిన ఏ గ్రంధము వ్యర్ధము. ఇలాంటి రచనలతో ఎంతో మందిని ఆకట్టుకునే స్వభావంరచయితకి ఉంది. ఇంకా అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే పుస్తకం చదవాల్సిందే.